దేశంలో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటలో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి అందించేవే. మూడో వేవ్ ప్రమాదం ముంచి ఉందని, చిన్నపిల్లలకు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో చిన్నారులకు అందించే వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు. భారత్ బయోటెక్ సంస్థ చిన్నారుల కోసం కోవాగ్జిన్ ను తయారు చేస్తున్నది. 2 నుంచి 18 ఏళ్ల వారిపై వ్యాక్సిన్‌ను ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే 6-12 ఏళ్ల వయసువారికి సెకండ్ డోస్…
సూపర్ రజనీకాంత్ కోవీడ్ వాక్సిన్ తీసుకున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక కలసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దాం అన్నారు. అంతే కాదు తప్పని సరిగా మాస్క్ ధరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం అని ట్వీట్ చేశారు. ‘కోవీషీల్డ్’ సెకండ్ డోస్ ను రజనీ తన ఇంట్లోనే తీసుకున్నారు. రోజుల క్రితమే రజనీకాంత్ హైదరాబాద్ లో ‘అన్నాత్తై’ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ…