Star Maa: “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.. మొదటి సీజన్ ను సక్సెస్ గా సాగింది. ఇప్పుడు మారోమారు అదే జోష్ తో పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన అందరూ కలిసి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యారు. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. ఇందులో కిరాక్ బాయ్స్, కిలాడి…
టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో…
The Great Indian Kapil Show: సోమవారం నాడు నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ” ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ” సీజన్ 1 నుండి ముఖ్యాంశాల వీడియోను షేర్ చేసింది. కపిల్ తన తారాగణం సభ్యుల నుండి నాటకీయ ప్రతిచర్యలకు ముందు సీజన్ 1 ముగింపుతో ప్రదర్శన ముగింపును ప్రకటించినట్లు ఇందులో కనపడుతుంది. ఆ తర్వాత సీజన్ 2 కోసం ప్రదర్శన తిరిగి వస్తుందని చెబుతారు. ఇందుకు…
ఓటీటీలలో ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభిస్తుంది. క్రైమ్ కామెడీ జోనర్ వెబ్ సిరీస్ లను తెగ ఇష్టపడుతున్నారు. ఆ జోనర్ లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ క్రైమ్ కామెడీ జోనర్లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే ‘సన్‌ఫ్లవర్’…ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఒక సీజన్ ను పూర్తి చేసుకోగా.. ఫస్ట్ సీజన్ కి మంచి ఆదరణ లభించడంతో మేకర్స్ రెండో సీజన్ ని కూడా ప్లాన్…
ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”..ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సుజాత, దేవయాని మరియు పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించారు. తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ఓటీటీలో సూపర్…
Is Shark Tank the next IPL: క్రికెట్‌లో ఐపీఎల్ టోర్నీ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే.. ఆ బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు 8 పాయింట్ 4 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే.. సోనీ టీవీలో ప్రసారమవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో పాపులారిటీని, వ్యూవర్‌షిప్‌ని చూస్తుంటే అది మరో ఐపీఎల్ కాబోతోందా అనిపిస్తోంది. ఐపీఎల్ మాదిరిగానే షార్క్ ట్యాంక్ ఇండియాకు కూడా తనకంటూ ఒక బ్రాండ్ వ్యాల్యూని గ్రాండ్‌గా డెవలప్ చేసుకునే లక్షణాలు పుష్కలంగా…
Shark Tank India’s Season-2: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి డబ్బు లేనివారి కోసం షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో నిర్వహించిన రియాలిటీ షో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మన బిజినెస్ ఐడియాలతో ఇన్వెస్టర్లను మెప్పించగలిగితే వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫస్ట్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 62 వేల మంది ఔత్సాహికులు తమ ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు.
బోలెడంత టాలెంట్ ఉండి కూడా హీరోలు, స్టార్స్ అవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ డిజిటల్ ప్రపంచంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే బాటలో ప్రయాణిస్తున్నాడు అర్షద్ వార్సీ. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ ఆయనకి పెద్దగా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, వెబ్ సిరీస్ ల శకం మొదలు కావటంతో ‘అసుర్’…