ఇప్పటికే మార్చ్ 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో గానూ, మ్యూజిక్ కంపోజర్ గానూ రాణిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్స్టన్’ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు రూపొందించాయి. ఈ చిత్రాన్ని…