చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు…
Sunny Deol, Gopichand Malineni’s New Movie SDGM Starts: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రంను నిర్మిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో ఈ సినిమా (SDGM) లాంఛనంగా ప్రారంభమైంది. జూన్ 22 నుంచి…