మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్ లేదా ఆగష్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర చిత్ర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో…