సినిమా నటీనటుల విషయంలో ఫొటోగ్రఫీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతది అందగాళ్ళు/ అందగత్తెలు అయిన ‘స్క్రీన్ టెస్ట్’ లో పాస్ కాకపోతే అంతే సంగతులు. ఎంతో టాలెంట్ వున్నా, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్నా సినిమాల్లో రాణించలేని వారు కోకొల్లలు. అయితే ఆడిషన్స్ లో అదృష్టం పండి సినిమా అవకాశం వచ్చిందంటే అది వారికి ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకమే.. అలాంటి మధురమైన ఫోటోను బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అభిమానులతో పంచుకున్నారు. ఓ…