Home
Scooter
Scooter News
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
Ather Konark: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్తగా చౌకైన స్కూటర్‌ను తీసుకురాబోతోంది. ‘‘ఏథర్ కోనార్క్’’ ఆగస్టు 29న విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటి వరకు విక్రయించిన స్కూటర్లలో ఇదే అత్యంత చౌకైన మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఏథర్ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. ఈ స్కూటర్‌తో మాస్ మార్కెట్ విభాగంలో మరింత బలంగా అడుగుపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. EL… -
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా,… -
TVS Price Cut: పండగ వేళ టీవీఎస్ గుడ్ న్యూస్.. స్కూటర్లు, బైక్ ల ధరలు వేలల్లో తగ్గింపు
దేశంలో సెప్టెంబర్ 22 నుండి GST కొత్త సవరణలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS కూడా తన స్కూటర్లు, బైకుల ధరలను తగ్గించింది. కంపెనీ 10 స్కూటర్లు, మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు వివిధ రకాల స్కూటర్ల ధరలు తగ్గించారు. టీవీఎస్ వివిధ స్కూటర్లు,… -
Lorry hits scooter: తీవ్ర విషాదం.. స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు విద్యార్థులు మృతి
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గిరిజన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read:Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్.. సమాచారం… -
Jaipur: జైపూర్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి.. 9 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నహర్‌గఢ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఎస్యూవీ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. 80 కి.మీ వేగంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు. -
UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు -
Viral Video: ఓ వైపు ఫుల్ ట్రాఫిక్.. ఇంకోవైపు ఆ అమ్మాయి ఏం చేసిందంటే..!
కరోనా తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఎంతో ప్రాధాన్యత వచ్చిందో చెప్పక్కర్లేదు. దాదాపు కొన్ని నెలల పాటు ఇంటి నుంచే ఉద్యోగులు పనులు చేశారు. -
Scooter: వారెవ్వా ఐడియా అదిరింది.. పైకప్పుకు ఇటుకలు చేర్చేందుకు భలే ట్రిక్
Scooter: కష్టపడి చేయలేని పని కోసం జనం యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Viral : బస్తా చిల్లర పెట్టి బండి కొన్నాడు
Viral : సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఓ యువకుడు స్కూటర్ కావాలని కొన్నాళ్లుగా కలలు కంటున్నాడు. అందుకని తన రోజువారీ ఖర్చుల నుండి ఆరు సంవత్సరాలుగా రూపాయి రూపాయి పొదుపు చేశాడు. -
Viral: స్కూటీ కొనుడు ఏమోగాని… ఆ డబ్బులు లెక్కేసేసరికి వాళ్ల నడ్డి విరిగింది…
టూవీలర్ వాహనం కొనేందుకు డబ్బులను నోట్ల రూపంలో తీసుకెళ్తాం లేదంటే, కార్డ్ ద్వారా పే చేస్తాం. కానీ, ఓ వ్యక్తి స్కూటర్ కొనేందుకు పూర్తిగా చిల్లర డబ్బులను సంచుల్లో నింపుకొని వెళ్లాడు. కావాల్సిన స్కూటీని ఎంచుకొని చిల్లర డబ్బుల సంచులను వారిముందు గుమ్మరించాడు. ఆ చిల్లర డబ్బులను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ చిల్లర డబ్బులు లెక్కవేసే సరికి వారి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. Read: Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!