Tamannaah : తమన్నా చాలా రోజుల తర్వాత తెలుగులో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే తమన్నా తాజాగా చేసిన కామెంట్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ రోజు ఓదెల-2 మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్…