Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నారు సినిమా మేథావులు. మనకు తెలిసిందే కదా.. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. భారీ షెడ్యూల్ ను ఇక్కడే ప్లాన్ చేశారు. అందుకే ముంబైలో భారీగా సెట్లు కూడా వేసేసి.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల డేట్లు తీసేసుకున్నారు. కానీ ఇదే టైమ్…