ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read: Peddi…