ఈ మధ్య కమ్యూనికేషన్ కోసం నర్సరీ నుంచె ఇంగ్లిష్ లో మాట్లాడాలని ఇటు తల్లీదండ్రులు, అటు టీచర్లు పిల్లలను తెగ రుద్దేస్తున్నారు.. కొన్నిసార్లు ఇంగ్లీష్ లో చెప్పడానికి పిల్లలు పడే ఇబ్బందులు అందరిని కడుపుబ్బా నవ్విస్తాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇద్దరు బుడ్డోళ్లు గొడవపడిన సంఘటనను ఇంగ్లిష్ లో వివరించాలని తెగ కష్టపడుతున్నారు.. ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఈ వీడియోను అస్సాంలోని పాచిమ్ నాగాన్‌లో ఉన్న న్యూ లైఫ్…