Instagram Reels: సోషల్ మీడియాకు ప్రజలు బాగా అడిక్ట్ అయ్యారు. అందరూ రకరకాలుగా వీడియోలు తీస్తూ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడరు. అంతేకాదు ఇటీవలి కాలంలో యువత రీళ్ల మోజులో పడి ఏం చేస్తున్నామో మరిచి వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పబ్లిక్‌గా విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు రోడ్డుపై రొమాన్స్ చేస్తూ… ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. కొద్దిరోజుల…