Dhanush: స్టార్ డమ్ వచ్చిన తరువాత తోటి నటీనటులతో పార్టీలు చేసుకోవడం తప్ప తమ చిన్నప్పటి మిత్రులను గుర్తుపెట్టుకునే వారు చాలా తక్కువ. అయితే కొంత మంది స్టార్స్ మాత్రం ఎంత ఎదిగినా తమ మూలలను గుర్తుంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులపై ఉండే మమకారాన్ని మర్చిపోరు. అటువంటి వారిలో ఒకరు హీరో ధనుష్. తమళ్ తో పాటు తెల�