ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సూపర్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. ఇప్పటికే ఆన్ లైన్ లో అందర్నీ అలరించిన బయోపిక్ సిరీస్ తాజాగా మరో అరుదైన ఘనత స్వంతం చేసుకుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ‘స్కామ్ 1992’ ఐఎండీబీ ఆల్ టైం లిస్టులో చొటు దక్కించుకుని సరికొత్తగా అప్లాజ్ అందుకుంటోంది! ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ) వెబ్ సైట్ రూపొందించిన ఆల్ టైం…