సౌరవ్ గంగూలీ సారథ్యంలో హర్భజన్ సింగ్ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తాను చాలాసార్లు విఫలమైనా, వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అవకాశాలు కల్పించాడు. భజ్జీ కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెలరేగిపోయాడు. గంగూలీ మద్దతుతో తన సత్తా చాటుకున్నాడు. అలాంటి గంగూలీపైనే హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గ�