Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ఓ ముస్లిం దేశం ఇప్పుడు అటు వైపుగా అడుగులు వేస్తుంది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ దేశం ఇప్పుడు ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది. దాని దీర్ఘకాల కఠినమైన నియమాలలో ఒకదాన్ని తాజాగా సడలిస్తూ, సౌదీ అరేబియా త్వరలో రెండు కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి అరాంకోలోని విదేశీ, ముస్లింయేతర ఉద్యోగుల కోసం, మరొకటి జెడ్డాలో విదేశీ…