కొన్నిసార్లు చిన్న మాటలు వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాము.. ముఖ్యంగా ఆహారం విషయం ఫుడ్ యాజమాన్యాలకు జనాలకు మధ్య జరిగిన గొడవల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.. వాషింగ్టన్, DC లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో 16 ఏళ్ల అమ్మాయి కత్తితో పొడిచి చంపబడింది. శ