వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో. read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ…