Home
Satya
Satya News
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన రూట్ ఎంచుకునే హీరో శ్రీవిష్ణు, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అవతారమెత్తి ఈ సంచలనానికి తెరతీశారు. ‘తాడికొండ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ పాత్రలో శ్రీవిష్ణు విశ్వరూపం చూపించిన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన హోం మినిస్టర్‌నే పట్టపగలు అడవిలోకి ఎత్తుకెళ్లిపోయారు. చుట్టూ తుపాకులు పట్టుకున్న కామ్రేడ్లు, మధ్యలో బందీగా హోం మంత్రి.. పాయింట్ బ్లాంక్‌లో పోలీసులకే సవాల్ విసురుతూ సాక్షాత్తూ… -
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.10 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన… -
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.… -
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, అలాగే కొరియన్ ఫ్లేవర్‌తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘కమ్సహమ్నిద’ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్… -
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
ప్రెజెంట్ డే టాలీవుడ్, కోలీవుడ్ కామెడీ కింగ్స్ ఇద్దరు ఒకేసారి తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరు! టాలీవుడ్లో తనదైన పంచులతో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ‘సత్య’, కోలీవుడ్ స్టార్ కమెడియన్ ‘యోగి బాబు’ ప్రధాన పాత్రల్లో ఓ క్రేజీ ఎంటర్టైనర్ పట్టాలెక్కింది. నాగశౌర్య ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను..… -
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: టాలీవుడ్లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో… -
RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్‌వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
RGV: 1990వ దశకంలో బాలీవుడ్‌ను అండర్‌వరల్డ్ ఏ విధంగా శాసించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో తెర వెనుక గ్యాంగ్స్టర్ల నీడలో చిత్ర పరిశ్రమ నడిచేదని, నిర్మాతలు, దర్శకులు బెదిరింపులకు గురయ్యేవారని ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మాత్రం ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే నిజాలను వెల్లడించారు. తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ (Guns and Thighs) ప్రస్తావనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్… -
Bhartha Mahasayulaku Wignnyapthi: ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’కు మరో కొత్త అవతారం.. సత్య కామెడీ డాన్స్ టాప్ లెవల్!
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ ఒకటి. దివంగత నటులు శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలో ఈ పాట ఎంతటి సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలం మారినా ఈ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ వెర్షన్… -
RGV : వర్మ 2.O.. మనోజ్ బాయ్ పేయ్‌తో ఆర్జీవీ హారర్ కామెడీ..
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్… -
RGV : నా కళ్లు మూసుకుపోయాయి.. ఇకపై మంచి సినిమాలే చేస్తా
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుట్లో ఒక బ్రాండ్. తన సినిమాలతో డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేసాడు ఆర్జీవీ. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అందుకు తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు ఆర్జీవీ. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ…
తాజావార్తలు
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..