టాలీవుడ్ తెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న నటుడు సత్య ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. సత్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. దర్శకుడు రితేష్ రానా రూపొందించిన ఈ చిత్రంలో సత్య పోషించిన ‘యేసు దాసు’ పాత్ర అద్భుతం. ఈ పాత్రలో సత్య జీవించాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో శ్రీసింహా కంటే కూడా సత్యకే ఎక్కువ పేరు, ప్రశంసలు దక్కాయి. ‘మత్తు వదలరా 2’…