Home
Satya Dev
Satya Dev News
-
Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
Rao Bahadur Teaser: వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur Teaser). జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ గమనిస్తే.. ఇదొక విభిన్నమైన –… -
Naga Vamsi : కింగ్డమ్ ప్లాప్.. దర్శకుడిపై విమర్శలు చేసిన నిర్మాత నాగవంశీ
సితార ఎంటటైన్మెంట్స్ నాగవంశీ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు గౌతమ్‌తో తమకు భిన్నాభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత విజయ్ దేవరకొండను మరో అమ్మాయితో నిద్రిస్తున్నట్టు చూపించిన సీన్ ప్రేక్షకులకు తప్పుగా వెళ్లింది.… -
Zebra Dhananjay: పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశానంటున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ
Zebra Dhananjay: కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్ మల్టీ స్టారర్ గా నటించిన సినిమా ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా… -
Zeebra : మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఆ హీరో సినిమా ట్రైలర్ లాంఛ్
ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇటీవల కాస్త గ్యాప్ తర్వాత సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయతో కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల… -
ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’
క్యారక్టర్ ఆర్టిస్టు గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజగా సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్… -
Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!
Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం… -
Satya Dev: ఆ తెలుగు క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుంది: సత్యదేవ్
Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు… -
Krishnamma : మే 10కి వాయిదా పడ్డ సత్యదేవ్ ‘కృష్ణమ్మ’
Satya Dev’s ‘Krishnamma’ moves to May 10th Release Date : హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పరిమెంటల్ సినిమా అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా… -
Satya Dev Full Bottle : చేతిలో గ్లాసు.. వెనుక మందుబాటిల్.. సత్యదేవ్ వెరైటీలుక్.. ఫన్ గ్యారెంటీ
Satya Dev Full Bottle : పాత్ర ఏదైనా అందులో జీవించి పోయే మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. భిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా చేసినా.. విలన్ గా మెప్పించినా అది ఆయనకే సొంతం. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో ఒకటి ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్… -
Akshay Kumar : ‘రామ్ సేతు’తో సత్యదేవ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు!
విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. ఓ పక్క హీరోగా నటిస్తూనే అవకాశం చిక్కాలే...
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!