Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు…