Rajinikanth and Sathyaraj end Feud: సూపర్ స్టార్ రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ తమ విభేదాలకు ముగింపు పలికి.. కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’లో రజనీకాంత్, సత్యరాజ్ నటిస్తున్నారట. రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్…