ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ తెలుగు వెర్షన్ విడుదలైంది. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ తెలుగు కట్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ లవ్ సాంగ్ కు తమిళంలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తెలుగులో కూడా “ఉన్నానని” పేరుతో విడుదల చేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా ఈ…