Mana Kulapodu sathvik anand got lengthy role in baby Movie: ఒకప్పుడు సినిమాల్లో నటీనటులు లేదా ఇద్దరు టెక్నీషియన్లుగా రాణించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఎంత టాలెంట్ ఉన్నా నటీనటులుగా మారాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు నిజంగా టాలెంట్ ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ బయట పెడుతున్నారు. అనూహ్యంగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సాత్విక్ ఆనంద్ ఒకడు. ఈ పేరు చెబితే…