మాస్ జాతర : రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని, ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. ఈనెల 28 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది శశివదనే పలాస ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా, గోదావరి అందాలు బ్యాక్ డ్రాప్ లో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే, అక్టోబర్…
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు…
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన గోదావరి లాంటి ప్రేమ కథను చూడబోతున్నానని భావన కలిగించింది. Also Read : Sentiment Star…
Vethika Ninnila song from Sasivadane Released: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించగా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సినిమా…
Mythri Distribution Releasing Sasivadane: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను ఏప్రిల్ 19న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్న ఈ సినిమా. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించగా ఇప్పటికే విడుదలైన…
Rakshit Attluri, Komalee’s “Sasivadane ” grand release on April 19: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’, గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించగా ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా…
Sasivadane: పలాస 1978 లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు కుర్రహీరో రక్షిత్ అట్లూరి. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన రక్షిత్ తాజాగా నటిస్తున్న చిత్రం శశివదనే. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఈ నిమ తెరకెక్కుతుంది. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు.
ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే మొదటి రోజుల కన్నా ఫస్ట్ మండే కలెక్షన్స్ చాలా ముఖ్యం. బ్రేకింగ్ డే ఆర్ మేకింగ్ డే లా సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది ఫస్ట్ మండే. వీకెండ్స్ ఎలా అయినా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే ప్రతి సినిమా చూస్తారు, మండే రోజున కాలేజ్ కి వెళ్లే యూత్ ని ఆపగలిగితే చాలు సినిమా సూపర్ హిట్ అయినట్లే. స్టూడెంట్స్ తో మండే బంక్ కొట్టించగలిగే సినిమా…
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సాయి మోహన్ ఉబ్బన డైరెక్ట్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రీసెంట్ గా శశివదనే టైటిల్ సాంగ్ ని లాంచ్ చేసి అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్… లేటెస్ట్ గా ‘డీజే పిల్లా’ అనే క్యాచీ నంబర్ ని రిలీజ్ చేసారు. ఈ సెకండ్…
పూరి జగన్నాథ్, రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ అనౌన్స్ చెయ్యగానే లైగర్ సినిమాతో నష్టపోయిన వాళ్లు రిలే దీక్షలకి దిగారు. ఆచార్య సినిమా కొరటాల శివ ఇమేజ్ దెబ్బ తీసి, ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని ట్రోల్ అయ్యేలా చేసింది. ఏజెంట్ సినిమా మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కథ లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయాం, ఆ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం అని అనీల్ సుంకర లాంటి ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దిల్ రాజు…