2015లో మలయాళ ఇండస్ట్రీని ఊపేసింది ప్రేమమ్. మలయాళ హీరో నివిన్ పౌలీ కెరీర్‌ని తిప్పేసిన సినిమా అది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌కు లైఫ్ ఇచ్చిన మూవీ. టెన్ ఇయర్స్ బ్యాక్ నాలుగు కోట్లతో సినిమా తీస్తే.. రూ. 75 కోట్లను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది ఈ మూవీ. దీని తర్వాత నివిన్ చాలా సినిమాలే చేశాడు కానీ ఈ రేంజ్…
లాస్ట్ ఇయర్ ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. కన్నప్పతో హ్యాట్రిక్ నమోదు చేసి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాలనుకుంది . కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు. కానీ కన్నప్ప సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ నెమలి తను ఇవ్వాల్సిన స్టఫ్ ఇచ్చేసి క్రేజేతే తెచ్చుకోగలిగింది. Also Read : December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్..…