ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల అప్డేట్స్ ఉంటాయని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న…