Results : రైల్వే లోకో పైలట్ (RRB ALP) 2024 సీబీటీ–2 పరీక్ష ఫలితాలను బుధవారం (జులై 2) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే జులై 2 నుంచి 7వ తేదీ వరకు స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి: ఓపెన్ కేటగిరీ: 62.96297 ఎస్సీ: 30 ఎస్టీ: 35.18519…