Saripodhaa Sanivaaram Collections: ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు ‘నేచురల్ స్టార్’ నాని. ‘అంటే… సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు (షేర్) అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరిపోదా శనివారం…