Netflix Buys Saripodha Sanivaram for 45 Crores: నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం అనే ఒక సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి ఈ ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. అదేమిటంటే…