సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. రాజమౌళికి బల్క్ డేట్స్ కేటాయించే ముందు 2, 3 ప్రాజెక్టులను పూర్తి చేయాలనుకుంటున్నాడట మహేష్ బాబు. ఇప్పటికే త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం…