రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కేసరి చాఫ్టర్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ అక్కి సాలిడ్ హిట్ కావాలి. స్టార్ హీరోలకు సమానంగా వసూళ్లు కూడా రాబట్టాలి. ఈ విషయంలో అక్షయ్ కుమార్ ఎందుకనో వెనకబడ్డాడు. అక్కికి ఉన్న మరో…
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(అక్కి ) తాజా చిత్రం ‘సర్ఫిరా’. తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ కు అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్షయ్ ఫ్లాప్ ల పరంపరను కంటిన్యూ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అక్షయ్ కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముఖం చేస్తున్నారు. ‘సర్ఫిరా’ చిత్రానికి మినిమం…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరు సాధించలేని రికార్డులు నమోదు చేసాడు. కానీ అదంతా గతం, అక్షయ్ హిట్టు కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కానీ హిట్టు మాత్రం పలకరించలేదు. మూడేళ్లలో 12 సినిమాలు రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోకు ఒక హిట్, ఒక యావరేజ్ మాత్రమే దక్కింది. మిగిలిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ లో విడుదలఅయిన…