Akshay Kumar : మరో మళయాల సినిమాను రీమేక్ చేయనున్న ‘అక్కి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కేసరి చాఫ్టర్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ అక్కి సాలిడ్ హిట్ కావాలి. స్టార్ హీరోలకు సమానంగా వసూళ్లు కూడా రాబట్టాలి. ఈ విషయంలో అక్షయ్ కుమార్ ఎందుకనో వెనకబడ్డాడు. అక్కికి ఉన్న మరో పేరు రీమేక్ స్టార్. సౌత్ లో సూపర్ హిట్ గా నిలిచిన చాలా సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టాడు అక్షయ్.
Also Read : Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ
Also Read
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ఇక ఇప్పడు మరో సౌత్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట అక్షయ్. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సినిమా ఒప్పం. తెలుగులో ఈ సినిమాను కనుపాప పేరుతో డబ్ చేసారు. మోహన్ లాల్ అందుడుగా నటించిన ఈ సినిమా తెలుగులోను మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఇప్పుడు ఈ సినిమాను హిందిలో రీమేక్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ కు రీమేక్ లు కూడా కలిసి రావడం లేదు. గతంలో మలయాళ స్టార్ పృద్విరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను సెల్ఫీ పేరుతో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను సర్ఫిరా పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఈ ఒప్పమ్ రీమేక్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!