Sarfaraz Khan IPL Re-Entry: టీమిండియా నయా సంచలనం సర్ఫరాజ్ ఖాన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీకి సర్ఫరాజ్ ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సర్ఫరాజ్‌తో గుజరాత్ మేనేజ్మెంట్ చర్చలు జరిపినట్లు, త్వరలోనే అతడు జట్టులో జాయిన్ అవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన భారత…