Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి