హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరోగా ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు వృషభ రూపంలో గట్టి ఝలక్కే తగిలింది. చిన్న సినిమాలతో పోటీపడుతూ క్రిస్మస్‌కు వచ్చిన వృషభను తెలుగు ఆడియన్సే కాదు మలయాళీలు కూడా దేఖడం లేదు. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలోనూ నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ దెబ్బకు తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 80 లక్షలకే పరిమితమైంది…