మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ హీరో వేణు. గతంలో పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ డ్రామాల్లో నటించిన ఈ హీరో చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ…