చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే చదువుల్లో రానిస్తారు.. అందుకే ప్రతి పాఠశాలలోను సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయి. మనం ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రాలేదని భాధపడతారు.. అలాంటి వారు సరస్వతి దేవిని భక్తితో పూజిస్తే అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. విద్యా దేవత విద్యార్ధులచే ఆరాధించబడుతుంది. సరస్వతి పూజను ఆయుధపూజగా నిర్వహిస్తారు. ఈ రోజున తెలుపు, పసుపు చీరలను ధరించడం…