బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు. అయితే, ఆమె ఆయనతో కంటే తల్లి అమృతా సింగ్ తోనే ఎక్కువగా పెరిగింది. సైఫ్, అమృతా విభేదాల కారణంగా విడిపోవటంతో సారా మమ్మీతోనే ఉండాల్సి వచ్చింది. అలా ఈ బ్యూటిఫుల్ డాటర్ కి డాడ్ కంటే ఎక్కువగా మామ్ కే క్లోజ్! సారా స్వయంగా కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పింది. ఆమె తన సొషల్ మీడియా అకౌంట్స్ లో అమ్మ…