ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు అడపా దడపా హీరో పాత్రలూ చేస్తున్నాడు. అలా అతను నటించిన సినిమా ‘గూడుపుఠాణి’. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరుతో ఓ సూపర్ హిట్ మూవీ చేశాడు. ఈ తాజా చిత్రంలో సప్తగిరి సరసన నేహా సోలంకి నాయికగా నటించింది. కె.ఎం. కుమార్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, రమేశ్ యాదవ్ నిర్మించిన ‘గూడుపుఠాణి’ సినిమా ఇదే నెల 25న విడుదల కాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఈ…