రక్షిత్ శెట్టి , రుక్మిణి వసంత్ జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి..నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈ సినిమా కన్నడంతో పాటు తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కమర్షియల్ హిట్‌గా నిలవగా