కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బీ.. ఈ రెండు చిత్రాలు కన్నడలో మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, మరియు సైడ్-బీ గా విడుదల అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.…