‘మిసెస్’ ప్రజెంట్ బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ఓటీటీ మూవీ. ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చ. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇందులో ఫీమేల్ లీడ్‌లో యాక్ట్ చేసిన సాన్యా మల్హోత్రా టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది. ఆమె నటనకు ఫిదా అయిన ఆడియన్స్ మంచి అప్లాజ్ ఇస్తున్నారు. సాన్యా గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ.. ఇది ఓ స్పెషల్ మూవీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. దంగల్ మూవీలో…