సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా సంతోష్ శోభన్ విలేకరులతో తన కెరీర్ గురించి ముచ్చటించాడు. తొలుత మూవీ గురించి చెబుతూ ”నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్�