“ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అని దసరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని అనౌన్స్ చేశాడు నాని. మార్చ్ 30న రిలీజ్ కానున్న ‘దసరా’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రేమికుల రోజు గిఫ్ట్ గా సాంగ్ బయటకి వస్తుంది అంటే ఇదేదో…