స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది.…