శృతి హాసన్ గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. మరోవైపు శృతి ప్రేమలో మునిగి తెలుతుంది.. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారిక తో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. వీరిద్దరికి సంబందించిన ఫోటోలను కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఇద్దరు…