సంక్రాంతి అంటే పల్లెటూరు అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలు, కొత్త అల్లుడుకి మర్యాదలతో పాటు ఫ్యామిలీ తో పాటు సినిమా చూడడం అనేది కూడా ఒక భాగం. పొంగల్ హాలిడేస్ కు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా B,C సెంటర్లు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో హోరెత్తుతాయి. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్సాఫీస్…