‘Mana Shankara Vara Prasad Garu’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని హై ఎనర్జీ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేస్తామని చిత్ర యూనిట్…
Jananayakudu: సంక్రాంతి కానుకగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15…